ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం
ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవం.
(పుట్లూరు జనచైతన్య న్యూస్)
..ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవం..
పుట్లూరు మండలంలో ఎంపీడీవో ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం ఘనంగా శుక్రవారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పూజారి నాగప్ప మాట్లాడుతూ భక్తులందరి వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతేకాకుండా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ను చూడటానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.